Varicose veins are bulging, enlarged veins. Any vein that is close to the skin's surface, called superficial, can become varicosed. Varicose veins most often affect the veins in the legs. That's because standing and walking increase the pressure in the veins of the lower body
ఉబ్బి, బాగా సాగి, మెలికలు తిరిగి ఉండే సిరలును ఉబ్బుసిరలు అని అంటారు. సిరలలో రక్త ప్రవాహానికి అడ్డులున్నా, సిరల కవాటాలు సరిగ్గా పనిచేయక రక్తం తిరోగమనంగా ప్రవహించినా సిరలు సాగి, ఉబ్బి మెలికలు తిరుగుతాయి. ఉబ్బుసిరలు చర్మం కింద ఉన్నపుడు అవి మనకు కనిపిస్తాయి